All Poojas Vedic Solutions
Chandrudu

Chandrudu

₹116

గ్రహం పేరు: చంద్రుడు జపం చేయవలసిన పరిస్థితులు చంద్ర గ్రహ దోషం ఉన్నవారు. జాతకంలో చంద్ర బలహీనంగా ఉన్నప్పుడు. చంద్రుడు నీచస్థానంలో ఉన్నవారు. చంద్ర గ్రహ దశ / అంతర్దశ నడుస్తున్నవారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు. నిద్రలేమి, భావోద్వేగ అస్థిరత ఉన్నవారు.

బీజ మంత్రం : ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః

జప సంఖ్య : 10000 వేల సార్లు

చంద్రుడు జపం వల్ల కలిగే లాభాలు

• మానసిక శాంతి కలుగుతుంది

• ఆందోళన, భయం, డిప్రెషన్ తగ్గుతాయి

• నిద్ర సమస్యలు తగ్గుతాయి

• తల్లి ఆశీర్వాదం పొందుతారు

• కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది

• జ్ఞాపకశక్తి పెరుగుతుంది

• చంద్ర దోషం శమనం అవుతుంది

Enquire with All Poojas to confirm dates, location and current pricing for this pooja service.

Ask about Chandrudu · Browse All Poojas

Related pooja essentials