Pinda Pradanam
₹1,116
కాశీ మహాక్షేత్రంలో మహాలయ పక్ష పితృ తర్పణాలు – మీ పితృదేవతలకు మోక్ష ప్రాప్తి!
కాశీ మహాక్షేత్రంలో మహాలయ పక్ష పితృ తర్పణాలు – మీ పితృదేవతలకు మోక్ష ప్రాప్తి!
మహాలయ పక్షంలో గతించిన పెద్దలకు పిండ తర్పణాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరి, పుణ్య లోకాలకు చేరుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. సాక్షాత్తు ఆ శ్రీ కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణా దేవి, విశాలాక్షి అమ్మవారు కొలువైన కాశీ పుణ్య క్షేత్రంలో.. పవిత్ర గంగానది తీరాన వేద బ్రాహ్మణులచే మీ పితృదేవతలకు పిండ ప్రదానం చేసే అద్భుత అవకాశం!
ఈ పుణ్య కార్యక్రమాన్ని మీరు స్వయంగా రాలేని పక్షంలో, మీకు బదులుగా మా వేద పండితులచే అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించబడును.
✨ ముఖ్య వివరాలు:
🗓️ మహాలయ పక్షం: 27-09-2026 (ఆదివారం) నుండి 10-10-2026 (అమావాస్య) వరకు.
📍 కాశీలో కార్యక్రమాలు జరిగే తేదీలు: 03-10-2026 నుండి 07-10-2026 వరకు.
Enquire with All Poojas to confirm dates, location and current pricing for this pooja service.
Ask about Pinda Pradanam · Browse All Poojas
Related pooja essentials
- Chandrudu
₹116 - Suryudu
₹116 - Namakaranam
₹116 - Punyavachanam
₹116 - Satyanarayana Swamy Vratham
₹116 - Vighneswara Pooja
₹116