Suryudu
₹116
గ్రహం పేరు: రవి గ్రహం (సూర్యుడు) జపం చేయవలసిన పరిస్థితులు సూర్య గ్రహ దోషం ఉన్నవారు. జాతకంలో రవి బలహీనంగా ఉన్నప్పుడు. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ రంగంలో ఉన్నవారు.
బీజ మంత్రం : ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
జప సంఖ్య : 6000 వేల సార్లు
రవి గ్రహ జపం వల్ల కలిగే లాభాలు
నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది.
ఉద్యోగం, ప్రభుత్వ సంబంధిత పనుల్లో విజయము.
తండ్రి ఆరోగ్యం మరియు కుటుంబ గౌరవం పెరుగుతుంది.
కీర్తి, ప్రతిష్ట, గౌరవం లభిస్తాయి.
Enquire with All Poojas to confirm dates, location and current pricing for this pooja service.
Ask about Suryudu · Browse All Poojas
Related pooja essentials
- Pinda Pradanam
₹1,116 - Chandrudu
₹116 - Namakaranam
₹116 - Punyavachanam
₹116 - Satyanarayana Swamy Vratham
₹116 - Vighneswara Pooja
₹116